సుబ్బమ్మ 1924, ఆగస్టు 2 వ తేదీ న గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పోతార్లంక లో జన్మించారు. "కేవలం పిల్లల్ని కంటూ, ఇంటి పనులు చేసుకొంటూ, అత్తమామల అదుపాజ్ఞలలో జీవించడమే నా కర్తవ్యమా?" అని ప్రశ్నించిన స్త్రీవాది. కుల నిర్మూలన, ఛాందస వ్యతిరేక పోరాటం, మూఢవిశ్వాస నిర్మూలన, స్త్రీ జనోద్ధరణ, కుటుంబ నియంత్రణ, స్త్రీ విద్యకోసం కృషి చేశారు.
మల్లాది సుబ్బమ్మ ఎక్కడ జన్మించింది?
Ground Truth Answers: గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పోతార్లంకగుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పోతార్లంకగుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పోతార్లంక
Prediction: